ఫోటో మూమెంట్ : ఫ్యామిలీతో మహేష్ బ్యూటిఫుల్ స్నాప్స్

ఫోటో మూమెంట్ : ఫ్యామిలీతో మహేష్ బ్యూటిఫుల్ స్నాప్స్

Published on Jan 3, 2024 10:30 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోగా శ్రీలీల మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ కి ఇప్పుడు దగ్గర పడుతుండగా అంచనాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకున్న మహేష్ తన ఫ్యామిలీ తో కలిసి చిన్న వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఈ వెకేషన్ నుంచి తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న హ్యాపీ మూమెంట్స్ ని అయితే మహేష్ షేర్ చేసుకున్నారు. తన భార్య పిల్లలు, తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి మహేష్ దిగిన పిక్స్ అందులోని వారి హ్యాపీనెస్ ని చూసి మహేష్ ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ పిక్స్ ఒక మెమొరబుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు