ఫోటో మోమెంట్ : తమ కుమారుడితో నిఖిల్ సిద్దార్ధ దంపతులు

ఫోటో మోమెంట్ : తమ కుమారుడితో నిఖిల్ సిద్దార్ధ దంపతులు

Published on Mar 16, 2024 11:00 PM IST

యువ నటుడు నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం స్వయంభు మూవీతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఆయన భార్య పల్లవి వర్మ కుమారుడికి జన్మనిచ్చారు.

విషయం ఏమిటంటే తాజాగా తమ కుమారుడి ఉయ్యాల వేడుక సందర్భంగా దిగిన ఫోటోలని పల్లవి వర్మ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

మా ఇద్దరినీ తల్లితండ్రులుగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, మా జీవితాలను నీ రాక ఒక్కసారిగా మార్చివేసింది అంటూ భర్త నిఖిల్ తో కలిసి కుమారుడి ఉయ్యాల వేడుక ఫోటోలు ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు