“రాధే శ్యామ్”లో వెరీ ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ రోల్?

Published on Aug 25, 2021 12:01 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీగా ఉన్న మాత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ చిత్రం అంతకంతకూ ఆసక్తి రేపుతోంది.

అయితే ఈ చిత్రంపై ఇపుడు మరో ఆసక్తికర బజ్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది అని తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు షేడ్స్ ని ప్రదర్శిస్తాడని తెలియడమే వాటిలో ఒకటి కంప్లీట్ లవర్ బాయ్ లా ఉండనుంది అని తెలుస్తుంది.

ఒక ఆస్ట్రాలజర్ గానే కాకుండా ఓ అద్భుతమైన ప్రేమికుడిగా ప్రభాస్ ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాడని టాక్. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :