నామినేషన్‌ దాఖలు చేసిన ప్రకాశ్‌ రాజ్‌ !

Published on Sep 27, 2021 1:00 pm IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల కోసం ప్రకాశ్‌ రాజ్‌- మంచి విష్ణు బరిలో నిలిచారు. వీరి మధ్య నెలకొన్న పోటీ తీవ్రతకే మా ఎన్నికల హడావుడి రోజుకొక మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ ల పర్వం స్టార్ట్ అయింది. తాజాగా ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇక ప్రకాశ్‌రాజ్‌ తో పాటు ప్యానల్‌ కి సంబంధించిన సభ్యులు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఇంతకీ ప్రకారాజ్‌ ప్యానల్‌ సభ్యుల లిస్ట్ వీరే.

ప్రకారాజ్‌ ప్యానల్‌ సభ్యులు !

1. ప్ర‌కాశ్‌ రాజ్‌
2. జ‌య‌సుధ‌
3. శ్రీకాంత్‌
4. బెన‌ర్జీ
5. సాయికుమార్‌
6. తనీష్‌
7. ప్ర‌గ‌తి
8. అన‌సూయ‌
9. స‌న
10. అనిత చౌద‌రి
11. సుధ‌
12. అజ‌య్‌
13. నాగినీడు
14. బ్ర‌హ్మాజీ
15. ర‌విప్ర‌కాష్‌
16. స‌మీర్‌
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్‌
20. శివారెడ్డి
21. భూపాల్‌
22. టార్జ‌ాన్‌
23. సురేష్ కొండేటి
24. ఖ‌య్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవింద‌రావు
27. శ్రీధ‌ర్‌రావు

సంబంధిత సమాచారం :