ఎన్.టి.ఆర్ కోసం కొట్టుకుంటున్న సమంత, ప్రణీత

Published on Feb 1, 2014 1:00 am IST

Samantha-and-Pranitha
నావాడంటే నావాడంటూ సమంత, ప్రణీత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కోసం కొట్టుకుంటున్నారు. అధి ఎక్కడో కాదు. వీరు త్వరలో కనిపించబోయే రభస చిత్రంలో. సమాచారం ప్రకారం ఈ ఇద్ధరి హీరోయిన్లతో తారక రాముడికి ద్వితీయార్ధంలో మంచి సన్నివేశాలు పడనున్నాయట

కందిరీగ తీసిన శ్రీనివాస్ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. రభస కామెడీ ఎంటెర్టైనర్ గా సాగనుంది. థమన్ సంగీతదర్శకుడు. వేసవి మధ్యలో ఈ సినిమా మనముందుకు రానుంది

సంబంధిత సమాచారం :