
ఈ ఏడాది క్రిష్ తర్వాత మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. గతం లో ‘ఏ ఫిలిం బై అరవింద్’, ‘త్రీ’, ‘అరవింద్ 2’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శేఖర్ సూరి హిందీ లో ‘గన్స్ ఆఫ్ బెనారస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కరణ్ నాథ్ మరియు నతలియా కౌర్ లో ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
‘గన్స్ ఆఫ్ బెనారస్’ ధనుష్ ‘పొల్లదవన్’ చిత్రానికి రీమేక్ అని సమాచారం. అదే చిత్రాన్ని తెలుగు లో ‘కుర్రాడు’ పేరుతో నిర్మింపబడింది. ఆ చిత్రం లో వరుణ్ సందేశ్ నేహ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘గన్స్ ఆఫ్ బెనారస్’ చిత్రం దాదాపు పూర్తి కాగా ఈ చిత్రం చాలా బాగాన్ని వారణాసి ముంబాయి గోవా లలో చిత్రీకరించారు. మరో దక్షిణాది నటుడు గణేష్ వెంకటరామన్ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. అభిమన్యు సింగ్ వినోద్ ఖాన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
శేఖర్ సూరి చివరి చిత్రం ‘అరవింద్ 2’ గత ఏడాది మార్చి లో విడుదల అయింది. ఆ చిత్రం లో కమల్ కామరాజు అడోనికా రోదిక్స్ శ్రీ ముఖ్య పాత్రలు పోషించారు . అయితే ఆ చిత్రం విజయం సాధించలేకపోయింది. శేఖర్ సూరి బాలీవుడ్ ఎంట్రీ తన భవిష్యతు ని మార్చుతుందేమో చూడాలి.
బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి
బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి
Published on Apr 15, 2014 1:22 AM IST
సంబంధిత సమాచారం
- థియేటర్లలో ఫుల్టూ ఎంటర్టైన్మెంట్.. రీ-రిలీజ్ డేట్ లాక్ చేసిన ‘కృష్ణ’
- ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్ ?
- ‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?
- ఏడాది తర్వాత షూటింగ్లో నితిన్.. ఈసారి హిట్టు కొట్టాల్సిందే..!
- ‘టాక్సిక్’ రిలీజ్పై మళ్లీ డైలమా.. ఈసారి కూడానా..?
- కేరళ అడవుల్లో ‘మైసా’ యాక్షన్.. సాలిడ్ అంటోన్న మేకర్స్..!
- ది ఇండియా స్టోరీ : మూడు భాషల్లో కాజల్ సినిమా.. సోషల్ మెసేజ్ గట్టిగా ఉంటుందట..!
- మైండ్ బ్లోయింగ్ సీక్వెల్.. టీజర్ డేట్ లాక్ చేసిన ‘దృశ్యం-3’
- ‘కింగ్ 100’పై సీనియర్ బ్యూటీ సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IPL 2026 Historic Day: ఒకే రోజు 986 రన్స్, నాలుగు సార్లు మారిన ఆరెంజ్ క్యాప్.. చరిత్రలోనే మోస్ట్ క్రేజీ రికార్డ్స్ ఇవే!
- ఓటీటీ : – ఈ వీకెండ్ వినోదం పంచే సిరీస్లు, చిత్రాలివే !
- రికార్డులు బద్దలుగొట్టిన ‘మైఖేల్’.. 2000 కోట్లతో మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.. ఒక్క రోజులోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి
- ట్విస్ట్: ఓటిటిలో ముందే వచ్చేస్తున్న ‘కేరళ స్టోరీ 2’.. కొత్త డేట్ ఇదే!
- భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో డ్రాగన్ !
- సాయి పల్లవిని రీప్లేస్ చేసిన ‘డ్రాగన్’ బ్యూటీ? లెజెండరీ బయోపిక్ కి బిగ్ ఛేంజ్?
- పెళ్లి పేరిట మోసం.. ఎట్టకేలకు స్పందించిన నటి !
- బుల్లితెర పై ‘నారీ నారీ నడుమ మురారి’ !

