1980 బ్యాక్ డ్రాప్ లో శర్వా కొత్త చిత్రం !

1980 బ్యాక్ డ్రాప్ లో శర్వా కొత్త చిత్రం !

Published on Dec 20, 2018 4:00 AM IST

sharwanand1

యువ హీరో శర్వానంద్ ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తాడని తెలిసిందే. 1980 బ్యాక్ డ్రాప్ లో సాగె గ్యాంగ్ స్టర్ డ్రామా గా ఈచిత్రం తెరకెక్కుతుందట. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ 50శాతం కంప్లీట్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తుంది. ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కావాల్సివుంది.

ఇక శర్వా ప్రస్తుతం ‘పడి పడి లేచె మనసు’ ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలకానుంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై శర్వా భారీ ఆశలే పెట్టుకున్నాడు.

తాజా వార్తలు