శర్వా ‘శ్రీకారం’ ఫస్ట్ లుక్ రేపే

Published on Jan 26, 2020 11:07 am IST

హీరో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమాల్లో ‘శ్రీకారం’ కూడా ఒకటి. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంప్రదాయకర రీతిలో ‘శ్రీకారం’ అనే టైటిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది. 2020 మొదటి అర్థ భాగంలోనే ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. మీక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ఆధునిక వ్యవ్యసాయ పద్దతులు అనే కాన్సెప్ట్ మీద ఉండనుంది.

సంబంధిత సమాచారం :

X
More