సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టిపెట్టిన శ్రద్దాదాస్

సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టిపెట్టిన శ్రద్దాదాస్

Published on May 28, 2015 10:34 PM IST

Shrada-das
అందాల భామ శ్రద్ధాదాస్ టాలీవుడ్ లో చెప్పోకోదగిన సినిమాలే చేసింది. గతంలో హిట్ సినిమాలలో నటించిన ఈ భామకు ఈ మధ్య ఆ పదం దూరంగా నిలుస్తుంది. వై.వి.ఎస్ చౌదరి ‘రేయ్’ సినిమాతో తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవచ్చని కలలుకన్న ఈ భామకి అవి కలలుగానే మిగిలిపోయాయి.

హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్ మరియు ప్రవీణ్ సత్తారు గుంటూరు టాకీస్ సినిమాలో ప్రస్తుతం శ్రద్ధా చాలెంజింగ్ పాత్రలలో నటిస్తుంది. యదార్ధ సంఘటనపై చిత్రీకరిస్తున్న ఈ హిందీ చిత్రంలో శ్రద్ధా జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని సచిన్ జోషీ తెలుగులో సైతం తన సొంత బ్యానర్ లో విడుదలచేయనున్నాడు.

తాజా వార్తలు