గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో ప్రముఖ స్టార్ హీరో శింబు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పై చిత్ర యూనిట్ నేడు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను వేందు తానింద కాదు గా ప్రకటించడం జరిగింది. అంతేకాక శింబు ఈ చిత్రం లో చాలా డిఫెరెంట్ గా కనిపిస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్ విడుదల కావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా శింబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అయితే శింబు 47 వ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: “మహారాజ” – ఎమోషన్స్ తో ఆకట్టుకొనే రివెంజ్ డ్రామా
- సమీక్ష : “హరోం హర” – రొటీన్ లైన్ ఇంప్రెస్ చేసే ట్రీట్మెంట్
- సమీక్ష : “యేవమ్” – డల్ థ్రిల్లర్
- సమీక్ష: “మ్యూజిక్ షాప్ మూర్తి” – కొన్ని ఎమోషన్స్ కోసం మాత్రమే!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”
- సమీక్ష : నీ దారే నీ కథ – స్లోగా సాగే రొటీన్ లైఫ్ జర్నీ !
- స్వాగ్: మగవాడినే అనుసరించాలి అంటోన్న భవభూతి
- “గేమ్ ఛేంజర్” మరో లీక్ వైరల్?