మణిరత్నంపై శాస్త్రిగారి ప్రశంసల జల్లు

మణిరత్నంపై శాస్త్రిగారి ప్రశంసల జల్లు

Published on Apr 7, 2015 12:16 AM IST

maniratnam-seetha-ra-shastr
ఇండస్ట్రీలో టాలెంట్ కి కొదవ లేదు. ఎందఱో అతిరధమహారధులు వున్న మన టాలీవుడ్ లో ఇటీవలే ఒకే వేదికపై ముగ్గురు సామ్రాట్ లు పాలుపంచుకున్నారు. దర్శకరత్న మణిరత్నం, రెహమాన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి గార్లు ‘ఒకే బంగారం’ ఆడియో రిలీజ్ లో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా శాస్త్రిగారు మాట్లాడుతూ దాదాపు 18ఏళ్ళ విరామం తరువాత మణిరత్నంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. మణిరత్నం దాదాపు అందరి రచయితలకు స్వాతంత్రం ఇస్తాడని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా లిప్ సింక్ కి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆయన గొప్పతనమని తెలిపారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదలకానుంది. నిత్యామీనన్, దల్కర్ సల్మాన్ హీరో హీరోయిన్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు