సూపర్ క్లిక్స్ : ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సందర్భంగా బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసిన సితార

సూపర్ క్లిక్స్ : ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సందర్భంగా బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసిన సితార

Published on Mar 20, 2024 7:13 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 మూవీ చేయనున్న విషయం తెలిసిందే.

ఇక మహేష్ తో పాటు ఆయన సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ లైఫ్ కి సంబందించిన పలు విషయాలు ఫ్యాన్స్ ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు.

విషయం ఏమిటంటే, నేడు ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సందర్భంగా తన తండ్రి మహేష్, పెద్దమ్మ శిల్పా శిరోద్కర్, తల్లి నమ్రత, అన్నయ్య గౌతమ్ తో కలిసి దిగిన పలు బ్యూటిఫుల్ మూమెంట్స్ తాలూకు పిక్స్ ని కొద్దిసేపటి క్రితం సితార ఘట్టమనేని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఇక సితార షేర్ చేసిన ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు