ఫోటో మూమెంట్: సితారకు సూపర్ స్టార్ స్పెషల్ డాటర్స్ డే విషెస్!

ఫోటో మూమెంట్: సితారకు సూపర్ స్టార్ స్పెషల్ డాటర్స్ డే విషెస్!

Published on Sep 25, 2022 5:56 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి భారీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తుంది. ఈ రోజు, డాటర్స్ డే సందర్భంగా, మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫోటో ను షేర్ చేయడం జరిగింది.

తన చిన్న యువరాణి సితార ఘట్టమనేని తో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాటర్స్ డే సందర్భంగా విషెస్ తెలిపారు సూపర్ స్టార్. ఈ ఫోటో కి విపరీతం గా లైక్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ భారీగా కామెంట్లు చేస్తున్నారు. మహేష్ SSMB 28 మొదటి షెడ్యూల్‌ని ఇటీవలే పూర్తి చేసాడు మరియు దసరా తర్వాత ప్రారంభం కానున్న రెండవ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు