టాక్..అదిరిపోయిన బాలయ్య నెక్స్ట్ సాంగ్ అవుట్ పుట్.?

టాక్..అదిరిపోయిన బాలయ్య నెక్స్ట్ సాంగ్ అవుట్ పుట్.?

Published on Dec 15, 2022 7:02 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఏవైతే మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే మేకర్స్ రీసెంట్ గానే రెండో సాంగ్ సుగుణ సుందరి అనే డ్యూయెట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అనౌన్స్ చేశారు.

మరి ఈ సాంగ్ అయితే ఈ ఉదయం రిలీజ్ కాబోతుండగా దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ వస్తుంది. మరి ఈ సాంగ్ అవుట్ పుట్ కూడా సంగీత దర్శకుడు థమన్ అదరగొట్టేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సాంగ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 12న ఈ చిత్రం మాసివ్ రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు