సమ్మర్ నుండి ‘వెంకీ’ కొత్త బ్యాక్ డ్రాప్ లో.. ?

Published on Jan 26, 2020 3:00 am IST

‘ఎఫ్ 2’ ‘వెంకీ మామ’ సినిమాలతో హి ఈజ్ బ్యాక్ అనిపించుకున్న విక్టరీ వెంకటేష్ జాగ్రత్తగా సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘నారప్ప’ సినిమా చేస్తున్న ఈ సీనియర్ హీరో దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తాడట. నారప్ప సినిమా తరువాత తరుణ్ భాస్కర్ సినిమా సమ్మర్ నుండి మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా హార్స్ రెసింగ్ నెపథ్యంలో సాగుతుందిని వినికిడి. చాలా వరకు సినిమాను మలక్ పేట్ రేస్ క్లబ్బులో చిత్రీకరిస్తారట.

మరి ఈ వార్తల్లో ఏ మేరకు నిజముందో తెలియాలంటే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కాగా ఇక వెంకటేశ్‌, నాగచైతన్య, ఆన్ స్క్రీన్ మామ అల్లుళ్లుగా తెరకెక్కిన మల్టీస్టారర్ వెంకీమామ సూపర్ హిట్ అయి వెంకటేష్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More