మెల్లగా తెరుచుకుంటున్న థియేటర్లు…కర్ణాటక లో 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో!

Published on Jul 18, 2021 9:28 pm IST

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ మెల్లగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేందుకు సిద్దం అయ్యాయి.తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను తెరుచుకోవడం కి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే రేపటి నుండి కర్ణాటక రాష్ట్రం లో 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో తెరుచుకొనున్నాయి. అయితే థియేటర్లు మూత పడటం తో ఓటిటి లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటు థియేటర్ల రీ ఓపెన్ తో ప్రేక్షకులు మళ్ళీ సినిమాల కోసం థియేటర్ల వైపుకు వెళ్ళే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :