నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న అప్ కమింగ్ తమిళ్ మూవీస్ ఇవే

నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న అప్ కమింగ్ తమిళ్ మూవీస్ ఇవే

Published on Jan 17, 2024 11:37 PM IST

ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే రానున్న పలు తెలుగు క్రేజీ ప్రాజక్ట్స్ ని సొంతం చేసుకోగా తాజాగా పలు అప్ కింగ్ తమిళ్ మూవీస్ ని సొంతం చేసుకుంది. మరి అవేవో ఇప్పుడు చూద్దాం.

1. విడా ముయార్చి
2. కంజురింగ్ కన్నప్పన్‌
3. కీర్తి సురేష్ కన్నీవేది
4. మహారాజా
5. రివాల్వర్ రీటా
6. శివకార్తికేయన్, సాయి పల్లవిల చిత్రం (SK 21)
7. సొర్గవాసల్
8. తంగలాన్
9. భారతీయుడు 2

సంబంధిత సమాచారం

తాజా వార్తలు