‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!!

Published on Dec 27, 2021 11:36 am IST

ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘సేనాపతి’. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 31న స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ ఇప్పటి వరకూ కనిపించని విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. డబ్బు, హత్య చుట్టూ సాగే కథతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఈ సినిమా ఉండనుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

లేడీ ఆఫ్‌ మేనర్‌- డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టైమ్‌ ఈజ్‌ అప్‌ -డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

ది పొస్సెసన్‌ ఆఫ్‌ హన్నా గ్రేస్‌- డిసెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

చోటా బీమ్‌: ఎస్‌14 -డిసెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్రైమ్‌ సీన్‌: ది టైమ్స్‌ స్వ్కేర్‌ కిల్లర్‌ – డిసెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్యూర్‌ ఐ: సీజన్‌-6- డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కోబ్రా కాయ్‌(సీజన్‌-4) -డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది లాస్ట్‌ డాటర్‌- డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

* కేషు కీ వేదాంత్‌ నదానీ -డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :