ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Jan 1, 2024 1:10 PM IST

ఈ వారం ‘సర్కారు నౌకరి’, ‘రాఘవ రెడ్డి’ థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఐతే, మరోవైపు ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌

బిట్‌కాన్డ్‌ (హాలీవుడ్‌) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫూల్‌ మీ వన్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది బ్రదర్స్‌ సన్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

‘కన్జూరింగ్‌ కన్నప్పన్‌’ (చిత్రం) జనవరి 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గుడ్‌ గ్రీఫ్‌ (హాలీవుడ్‌) జనవరి 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌

టైగర్‌ (హిందీ) డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మారీ మై హజ్బెండ్‌ (కొరియన్‌) జనవరి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా

మెగ్‌2: ది ట్రెంచ్‌ (హాలీవుడ్‌) జనవరి 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5

తేజస్‌ (హిందీ) జనవరి 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌

క్యూబికల్స్‌ (హిందీ) జనవరి 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు