ప్రముఖ నటుడు సునీల్ కు అస్వస్థత !

Published on Jan 23, 2020 1:06 pm IST

ప్రముఖ కమెడియన్ అండ్ హీరో సునీల్ అస్వస్థతకు గురయ్యారు. కాగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో సునీల్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ప్రముఖ వైద్యలు సునీల్ కి చికిత్స అందిస్తున్నారు. కాగా తానూ అస్వస్థతకు గురై హాస్పిటల్ జాయిన్ అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సునీల్ తన ఆరోగ్యం పై స్పందించారు.

తానూ ఆరోగ్యంగా ఉన్నానని.. కేవలం సైనస్ అండ్ చిన్న ఇన్ఫెక్షన్‌ కారణంగా చెకప్ కోసం హాస్పిటల్ కి వచ్చానని.. అయితే డాక్టర్స్ సూచన మేరకు టెస్ట్ లు కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యానని.. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని సునీల్ స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం :

X
More