విక్రమ్ “జాన్ విక్” షూట్ పిక్స్ వైరల్.!

విక్రమ్ “జాన్ విక్” షూట్ పిక్స్ వైరల్.!

Published on Apr 4, 2023 7:06 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కోసం తెలిసిందే. ప్రస్తుతం విక్రమ్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్ 2” రిలీజ్ తో తను సిద్ధంగా ఉండగా నెక్స్ట్ దర్శకుడు పా రంజిత్ తో “తంగలాన్” సినిమా షూట్ లో సిద్ధంగా ఉన్నారు. మరి విక్రమ్ ఇప్పుడు ఈ రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉండగా ప్రస్తుతానికి అయితే తంగలాన్ మెకోవర్ లోనే ఉన్నాడు.

మరి లేటెస్ట్ గా ఇదే లుక్ హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ క్యారెక్టర్ “జాన్ విక్” లాక్ అయితే మారిపోయి కొన్ని ఫోటోలు షేర్ చేసాడు. మరి వీటిలో తాను సూపర్ స్టయిలిష్ గా కనిపిస్తూ అలరించడం విశేషం దీనితో ఈ పిక్స్ ఫ్యాన్స్ లో సోషల్ మీడియాలో వైరల్ కాగా మరి ఈ ఫొటోస్ కి విక్రమ్ “జాన్ విక్ రం” అంటూ తన పేరు కలిసేలా ఇంట్రెస్టింగ్ టాగ్ పెట్టాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక మరోపక్క అయితే రీసెంట్ గా వచ్చిన “జాన్ విక్ 4” హాలీవుడ్ సినిమా దగ్గర అదరగొడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు