యాత్ర 2 రోజుల వసూళ్ల వివరాలు !

Published on Feb 10, 2019 4:38 pm IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ మొదటి రోజు 2. 76 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 4.43కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ రోజు కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగించేలా ఉండగా రేపటి నుండి అసలు పరీక్ష ఎదురుకానుంది. మరి వచ్చే వారం ఈ చిత్రం ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో చూడాలి.

ఏరియాల వారీగా యాత్ర కలెక్షన్ల వివరాలు :

 

ఏరియా కలక్షన్స్
నైజాం 0.96 కోట్లు
సీడెడ్ 0.68 కోట్లు
గుంటూరు 0. 64 కోట్లు
వైజాగ్ 0.22కోట్లు
తూర్పు గోదావరి 0.16కోట్లు
పశ్చిమ గోదావరి 0.24 కోట్లు
కృష్ణా 0.29 కోట్లు
నెల్లూరు 0.23కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు షేర్  2.42 కోట్లు
కేరళ 0.34 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా &రెస్ట్ అఫ్ వరల్డ్ 0.30 కోట్లు
యూఎస్ఏ 0.37 కోట్లు
మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా షేర్ 4.43 కోట్లు 

సంబంధిత సమాచారం :