అభిమానులకి ఎమోషనల్ గా రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్ !

అభిమానులకి ఎమోషనల్ గా రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్ !

Published on May 20, 2018 7:41 PM IST


నిన్నటినుండి తనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్న అభిమానులకు రిప్లై ఇచ్చారు తారక్ . అభిమానులను ఉద్దెశించి మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు వెలకట్టలేను అభిమానులందరికి నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసారు. మాములు గానే తారక్ కి అభిమానుల ఫై ప్రేమ ఎక్కువగా ఉంటుంది.చాలా ప్రాంతాలలో అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు . ఎన్టీఆర్ ఇంటి వద్దకు కూడా బారిగా అభిమానులు చేరుకొని తమ విషెస్ ని తెలియజేసారు.’అరవింద సమేత’ మోషన్ పోస్టర్ ,ఫస్ట్ లుక్ ని ఉద్దెశించి మరో ట్వీట్ చేసారు తారక్ .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు