నవంబర్ చివర్లో ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్

నవంబర్ చివర్లో ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్

Published on Oct 30, 2014 2:22 AM IST

Gopala_Gopala_Movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘విక్టరీ’ వెంకటేష్ నటిస్తున్న ‘గోపాల గోపాల’ షూటింగ్ శర వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రం 70 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇంకో రెండో వారాల్లో ‘గోపాల గోపాల’ లోని తన పాత్ర కి సంభందించిన షూటింగ్ ని పవన్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ లో పాల్గొనున్నారు.

నిన్న పవన్ ప్రత్యేకంగా విజయ్ నటించిన ‘కత్తి’ తమిళ వెర్షన్ తిలకించారు. ఈ సినిమా పవన్ చెయ్యకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కత్తి తెలుగు వెర్షన్ నవంబర్ 21న విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు