ఈ ఫోటోలో కనిపిస్తోన్న క్యూట్ స్టార్ ఎవరంటే..!

ఈ ఫోటోలో కనిపిస్తోన్న క్యూట్ స్టార్ ఎవరంటే..!

Published on Jul 23, 2016 1:29 AM IST

ileana1
ఈ ఫోటోలో ముద్దుగా ఎవరినో వెక్కిరిస్తూ కనిపిస్తోన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టమని అడిగితే అందరూ రకరకాల పేర్లు తెలిపారు. అందులో చాలామంది చెప్పినట్లుగా, ఈ ఫోటోలో కనిపిస్తోన్న స్టార్ ఇలియానా. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ తెలుగులో టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా కొనసాగిన ఆమె, ఇప్పుడు ఎక్కువగా హిందీ చిత్ర పరిశ్రమపైనే శ్రద్ధ పెట్టారు. త్వరలోనే ఆమె హీరోయిన్‌గా నటించిన ‘రుస్తోమ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు