‘కిరాక్ పార్టీ’ మొదటిరోజు వసూళ్లు !

‘కిరాక్ పార్టీ’ మొదటిరోజు వసూళ్లు !

Published on Mar 17, 2018 3:39 PM IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’ నిన్ననే విడుదలైంది. చిత్ర యూనిట్ ముందు నుండి చేసిన ప్రమోషన్ల వలన, నిన్న విడుదలైన సినిమాల్లో ఇదే పెద్దది కావడం మూలాన చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేయగా సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరీన్జలు హీరోయిన్లుగా నటించారు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 6.19 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా వసూళ్లను చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా వసూళ్లు
నైజాం 1.39కోట్లు
సీడెడ్ 78 లక్షలు
ఉత్తరాంధ్ర 45 లక్షలు
ఈస్ట్ 38 లక్షలు
వెస్ట్ 28 లక్షలు
కృష్ణ 31 లక్షలు
గుంటూరు 42 లక్షలు
వైజాగ్ 62 లక్షలు
నెల్లూరు 21 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా 21 లక్షలు
మొత్తం 59 లక్షలు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు