కృష్ణ గారికి ఫేవరేట్ నటుడు ఎవరంటే?

కృష్ణ గారికి ఫేవరేట్ నటుడు ఎవరంటే?

Published on Mar 29, 2015 2:00 AM IST

Krishna
ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీలో గత 50సంవత్సరాలుగా తన నటనతో అందరినీ మెప్పిస్తున్నారు. దాదాపు 300లకు పైగా సినిమాలలో నటించారు. ఈ ఘనత సాధించిన సందర్భంలో ప్రేక్షకులకు కృతజ్ఞుడినై వుంటానని తెలిపాడు.

ఈ సందర్భంగా కృష్ణగారిని మీ అభిమాన నటుడు ఎవరని అడిగితే వెంటనే మహేష్ బాబు అని చెప్పారు. మహేష్ తరువాత ప్రభాస్ ఇష్టమని తెలిపారు. ఈ వార్త విన్న ప్రభాస్ ఆనందంలో వున్నట్టు సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు