ప్రారంభంకానున్న విశాల్ – శృతిల సినిమా

ప్రారంభంకానున్న విశాల్ – శృతిల సినిమా

Published on Apr 17, 2014 11:11 PM IST

Sruthi-Hasan
పూజై అనే తమిళ సినిమాలో నటించనున్న శృతిహాసన్ రేపు ఆ సినిమా ప్రారంభ ముహూర్తంలో పాల్గొననుంది . హైదరాబాద్ లో రేసుగుర్రం సినిమా ప్రచారానికి వచ్చి వెంటనే ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్ళిపోయింది. విశాల్ ప్రధాన పాత్రధారి. హరి ఈ సినిమాకు దర్శకుడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్ పిక్స్ ని నెట్లోకి వదిలారు. ఆ ఫోటోల ద్వారా శృతిమరోసారి గ్లామర్ పాత్ర పోషిస్తుందని తెలిపింది. ఈ సినిమాకూడా హరి గత చిత్రాలైన సామీ, సింగం, సింగం 2 లానే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం

ఇదిలావుంటే తన తదుపరి ప్రాజెక్ట్ లకోసం చాలామంది దర్శకనిర్మాతలు ఈ భామ వెనకే తిరుగుతున్నారని సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు