వరుణ్ తేజ్ తదుపరి చిత్రంలో నాని హీరోయిన్ !

వరుణ్ తేజ్ తదుపరి చిత్రంలో నాని హీరోయిన్ !

Published on Jan 23, 2017 4:04 PM IST

Mehreen
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. ఇప్పటికే మిస్టర్, ఫిదా వంటి చిత్రాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ తరువాతి చిత్రం వెంకీ అట్లూరి దర్శకత్వం లో నటించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం కృష్ణ గాడి వీరప్రేమగాధ ఫేమ్ మెహ్రీన్ ఈ చిత్రం హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.ఎస్ వి సిసి బ్యానర్ పై బివి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా మెహ్రీన్ రవితేజ, సాయిధరమ్ తేజ్ ల సరసన కూడా నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు