ఈ వారం థియేటర్స్, ఓటిటిలో అలరించే చిత్రాలివే.!

ఈ వారం థియేటర్స్, ఓటిటిలో అలరించే చిత్రాలివే.!

Published on Dec 13, 2022 3:30 PM IST

ప్రస్తుతం ఆడియెన్స్ ని అలరించేందుకు ప్రతి వారం లానే ఈ వారం కూడా థియేటర్స్ సహా ఓటిటి లో కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆడియెన్స్ కోసం సిద్ధంగా ఉంది. ఈ శుక్రవారం థియేటర్స్ సహా ఓటిటి లో కూడా అలరించేందుకు ఏయే ప్లాట్ ఫామ్ లలో ఏ చిత్రాలు రెడీ గా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

మొదటగా థియేటర్స్ లో :

అవతార్ ది వే ఆఫ్ వాటర్ – డిసెంబర్ 16
శాసన సభ – డిసెంబర్ 16
లవ్ యు ఇడియట్ – డిసెంబర్ 17
సుందరాంగుడు – డిసెంబర్ 17

ఓటిటి లో :

డాక్టర్ జి – నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 11
స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ – జీ5 లో డిసెంబర్ 12
నేషనల్ ట్రెజర్ – హాలీవుడ్ చిత్రం – డిస్నీ+ హాట్ స్టార్ లో డిసెంబర్ 14
ఫిజిక్స్ వాలా – ప్రైమ్ వీడియోలో – డిసెంబర్ 15
ఇంటింటి రామాయణం – ఆహా లో డిసెంబర్ 16
ది రిక్రూట్ – నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 16
ఇండియన్ ప్రిడేటర్ : బీస్ట్ ఆఫ్ బెంగళూర్(డాక్యుమెంటరీ) – నెట్ ఫ్లిక్స్ డిసెంబర్ 16

ఈ చిత్రాలు అయితే ఈ వారం థియేటర్స్ మరియు ఓటిటిలో అయితే ప్రేక్షకులని అలరించడానికి రానున్నాయి ఆల్రెడీ కొన్ని అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు