తెలుగు రాష్ట్రాల్లో 2.0 మొదటి వారం కలక్షన్ల వివరాలు !

Published on Dec 6, 2018 12:59 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 2.0 తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైయిందని తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో ఇటీవల విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా నైజాం లో ఈ చిత్రం 17కోట్ల షేర్ తో దూసుకుపోతుంది. ఇక వారం రోజులకుగాను ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 65కోట్ల గ్రాస్ ను రాబట్టగలిగింది.

తెలుగు రాష్ట్రాల్లో 2..0 మొదటి వారం వసూళ్ల వివరాలు

 

ఏరియా కలక్షన్స్
నైజాం 17 కోట్లు
సీడెడ్ 6.25 కోట్లు
నెల్లూరు 1.56 కోట్లు
గుంటూరు 2.93 కోట్లు
కృష్ణా 2.34కోట్లు
పశ్చిమ గోదావరి 2.04 కోట్లు
తూర్పు గోదావరి 2.92 కోట్లు
ఉత్తరాంధ్ర 5.10 కోట్లు
ఏపీ, తెలంగాణ లో 7 రోజుల షేర్ 40.19 కోట్లు

సంబంధిత సమాచారం :