మాస్ మహారాజ్ నుంచి ఓ మాసివ్ అనౌన్స్మెంట్..గెట్ రెడీ

మాస్ మహారాజ్ నుంచి ఓ మాసివ్ అనౌన్స్మెంట్..గెట్ రెడీ

Published on Dec 5, 2021 11:45 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “క్రాక్” తో సాలిడ్ హిట్ అందుకోవడమే కాకుండా గట్టి కం బ్యాక్ ని అందుకున్నారు. ఇక ఈ బూస్టప్ తో ఈ ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాలు రవితేజ స్టార్ట్ చేసి వాటిని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. మరి ఈ సాలిడ్ చిత్రాల్లో నూతన దర్శకుడు శరత్ మందవ తెరకెక్కిస్తున్న చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”.

ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి అంచనాలు నెలకొల్పుకొని ఉండగా ఇప్పుడు మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు డిసెంబర్ 10న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఓ మాసివ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ అప్డేట్ ఏంటో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు