డర్టీ పిక్చర్ నేనింకా బాగా చేస్తా: నమిత

డర్టీ పిక్చర్ నేనింకా బాగా చేస్తా: నమిత

Published on Jan 17, 2012 10:28 AM IST


విద్య బాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్’ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. విద్యా బాలన్ ఈ చిత్రంలో అధ్బుతంగా నటించిందనీ సిల్క్ పాత్ర ఆమె మాత్రమే చేయగలదు అనేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే సౌత్ సైరన్ నమిత నేనైతే ఆ పాత్రని ఇంకా రక్తి కట్టించే దానిని అంటోంది.

సిల్క్ పాత్రకి విద్యా కళంటే తానే ఇంకా పూర్తి న్యాయం చేసేదానిని అని తన స్నేహితుల దగ్గర అన్నట్లు సమాచారం. అలాంటి పాత్రలు తనకు కొట్టిన పిండి అని అనేసిందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు