లేటెస్ట్ : ‘హాయ్ నాన్న’ శాటిలైట్ రైట్స్ వారికే

లేటెస్ట్ : ‘హాయ్ నాన్న’ శాటిలైట్ రైట్స్ వారికే

Published on Dec 7, 2023 5:09 PM IST

నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ ల లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీలో జయరాం, శృతి హాసన్, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్రలు పోషించగా హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన పాన్ ఇండియన్ మూవీ హాయ్ నాన్న నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ టాక్ తో కొనసాగుతోంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమినీ టీవీ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీకి సాను వర్గేసే ఫోటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు