మెంటల్ మదిలో సెన్సార్ రిపోర్ట్ !
Published on Nov 22, 2017 11:38 pm IST


పెళ్లిచూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి తాజాగా మెంటల్ మదిలో సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా . సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ లభించింది.

ఈ మద్య తను నటించిన సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు మెంటల్ మదిలో సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకోబోతున్నాడు. ఈ సినిమా ప్రిమియర్ షో చూసిన ప్రతివక్కరు సినిమా కు పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం విశేషం. ప్రశాంత్ విహారి సంగీతం అందించిన ఈ సినిమా లో శివాజీ రాజా, రాజ్ ముదిరాజ్ ప్రధాన పాత్రలో నటించారు.

 
Like us on Facebook