ఈ వారం థియేటర్లు మరియు ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు మరియు సిరీస్‌లు

ఈ వారం థియేటర్లు మరియు ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు మరియు సిరీస్‌లు

Published on Apr 4, 2023 5:07 PM IST

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం అటు థియేటర్స్ తో పాటు ఇటు ఓటిటి లో సైతం పలు సిరీస్ లు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఈ వారం ఏయే సినిమాలు అలానే వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ముందుకి రానున్నాయో ఇప్పుడు చూద్దాం.

 

థియేటర్లు:

దేశముదురు (తెలుగు సినిమా – స్పెషల్ షోలు) – ఏప్రిల్ 6
రావణాసుర (తెలుగు సినిమా) – ఏప్రిల్ 7
మీటర్ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 7
ఆగస్ట్ 16, 1947 (తమిళ సినిమా – తెలుగు డబ్) – ఏప్రిల్ 7
గుమ్రా (హిందీ సినిమా) – ఏప్రిల్ 7

 

ఓటిటి :

 

నెట్‌ఫ్లిక్స్:

ఐఆర్ఎల్ – ఇన్ రియల్ లవ్ (హిందీ రియాలిటీ షో) – ఏప్రిల్ 6

 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

జూబ్లీ (హిందీ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 7

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

రోమంచం (మలయాళ సినిమా – తెలుగు డబ్) – ఏప్రిల్ 7

 

జీ 5:

అయోతి (తమిళ సినిమా) – ఏప్రిల్ 7

సంబంధిత సమాచారం

తాజా వార్తలు