ఈవారం థియేటర్స్ లో, ఒటిటి లో రిలీజ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ వివరాలు ..!

ఈవారం థియేటర్స్ లో, ఒటిటి లో రిలీజ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ వివరాలు ..!

Published on Jul 19, 2022 11:00 PM IST

ఈ వారంలో నాగచైతన్య లేటెస్ట్ మూవీ థాంక్యూ తో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ నటించిన షంషేరా మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరోవైపు వీటితో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

థియేటర్స్ రిలీజ్ :

మహా వీర్యార్ (మలయాళం) – జులై 21

థాంక్యూ – జులై 22

షంషేరా – జులై 22

మహా – జులై 22

మలయంకుంజు (మలయాళం) – జులై 22

ఓటిటి రిలీజ్ :

ఆహా వీడియో :

ఏజెంట్ ఆనంద్ సంతోష్ (తెలుగు వెబ్ సిరీస్) – జులై 22

నెట్ ఫ్లిక్స్ :

ఇండియన్ ప్రెడేటర్ – ది బుచర్ ఆఫ్ ఢిల్లీ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్) – జులై 20

సెల్ యువర్ హాంటెడ్ హౌస్ (కొరియన్ సిరీస్) – జులై 20

జురాసిక్ వరల్డ్ క్యాంప్ క్రెటాసియస్ ఎస్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్) – జులై 21

ది గ్రే మ్యాన్ (ఇంగ్లీష్ ఫిలిం) – జులై 22

ఎఫ్ 3 – జులై 22

వ్రాత్ ఆఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ ఫిలిం) – జులై 24

ఫుట్ ఫెయిరీ (హిందీ ఫిలిం) – జులై 24

అమెజాన్ ప్రైమ్ వీడియో :

షేర్ భాగ్గా (పంజాబీ ఫిలిం) – జులై 24

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

పరంపర ఎస్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – జులై 21

జీ 5 :

నోడి స్వామి ఇవను ఇరోడ్ హీగే (కన్నడ ఫిలిం) – జులై 22

సోనీ లైవ్ :

డాక్టర్ అరోరా – గుప్త్ రోగ్ విశేషాగ్య (హిందీ వెబ్ సిరీస్) – జులై 22

ఎఫ్ 3 – జులై 22

మెమె బాయ్స్ (తమిళ్ వెబ్ సిరీస్) – జులై 22

సంబంధిత సమాచారం

తాజా వార్తలు