నవాబ్ లేటెస్ట్ కలక్షన్స్ !

Published on Oct 8, 2018 8:05 pm IST

అరవింద స్వామి , అరుణ్ విజయ్ , శింబు అన్నదమ్ములుగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ భాషలో తెరకెక్కించిన చిత్రం ‘చెక్క చివంత వానం’. ఈచిత్రం ఇటీవల తెలుగులో ‘నవాబ్ ‘పేరుతో విడుదలైన మిక్సడ్ టాక్ ను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం 3కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈచిత్రం ఏపీలో 11రోజుల్లో 2కోట్ల పైచిలుకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో ఏరియాల వారీగా నవాబ్ 11 రోజుల కలెక్షన్ల వివరాలు :

ఏరియా కలక్షన్స్
సీడెడ్ Rs 46,34,674
నెల్లూరు Rs 19,08,223
గుంటూరు Rs 42,16,282
కృష్ణా Rs 48,48,068
పశ్చిమ గోదావరి Rs 19,91,253
తూర్పు గోదావరి Rs 26,41,793
ఉత్తరాంధ్ర Rs 52,35,312
మొత్తం ఆంధ్రాలో 11రోజులకుగాను గ్రాస్ Rs 2,54,75,605

సంబంధిత సమాచారం :