సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన భారీ చిత్రమే ‘రణబాలి’. ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు మంచి హైప్ ని సొంతం చేసుకుంది. అలా ఎట్టకేలకి రిలీజ్ కి దగ్గరకి వస్తున్న నేపథ్యంలో అనుకున్న రేంజ్ లో కాకపోయినా డీసెంట్ ప్రీ సేల్స్ రెస్పాన్స్ ని అయితే ఈ సినిమా సొంతం చేసుకుంది.
ఇక యూఎస్ మార్కెట్ లో నార్త్ అమెరికా ప్రాంతంలో రణబాలి వసూళ్లు ఇప్పుడు నెమ్మదిగా పికప్ అవుతున్నాయి. అక్కడ ప్రీ సేల్స్ బుకింగ్స్ గట్టి రెస్పాన్స్ ముందు నుంచే ఉంటుంది అని చాలామంది భావించారు. కానీ అందుకు భిన్నంగా రణబాలి నెమ్మదిగా వసూళ్లు రాబడుతూ వెళుతుంది. ఇలా ఫైనల్ గా లక్ష డాలర్స్ మార్క్ గ్రాస్ ని ఇప్పుడు క్రాస్ చేసింది. సో నెమ్మదిగా సినిమా పికప్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక రిలీజ్ రోజుకి ఈ నెంబర్స్ మరింత స్పీడప్ అవుతాయా లేదా అనేది చూడాలి.
#Ranabaali – North America Pre-Sales $100K+ and Counting..❤️🔥
Bookings Open Now 🎟️
Overseas Release By @PharsFilm @PrathyangiraUS, Premieres On October 15 🔥
#NeverForget @TheDeverakonda @iamRashmika #ArnoldVosloo @Rahul_Sankrityn @MythriOfficial @TSeries @RanabaaliFilm https://t.co/eK3tx5troe
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 13, 2026


