“యశోద”లో సామ్ నటనకి మంచి అప్లాజ్.!

“యశోద”లో సామ్ నటనకి మంచి అప్లాజ్.!

Published on Nov 12, 2022 1:02 AM IST

ఈ వారం టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యినటువంటి లేటెస్ట్ చిత్రం “యశోద” కూడా ఒకటి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ సమంతా మెయిన్ లీడ్ లో నటించగా హరి మరియు హరీష్ లు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించగా మంచి అంచనాలు నడుమే ఈ సినిమా ఈరోజు వచ్చింది.

ఇక రిలీజ్ అయ్యాక సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ఈ చిత్రానికి రాగా ముఖ్యంలో ఇందులో సమంత పెర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ ఇప్పుడు ఆడియెన్స్ నుంచి దక్కుతుంది. సామ్ ఇందులో చూపించిన ఎమోషన్స్ అలాగే ఫిజికల్ గా కూడా ఆమె పడిన స్ట్రగుల్స్ అన్నీ ఆమె తన ఫ్యాన్స్ ని తన ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా మూవీ లవర్స్ ని కూడా ఆకట్టుకున్నాయి. దీనితో సామ్ అయితే మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై స్ట్రాంగ్ కం బ్యాక్ తో అదరగొట్టింది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ అయితే శాకుంతలంతో ఎలా ఉంటుందో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు