ఆహా మినిస్ లోకి వచ్చేసిన యూ ఆవకాయ మీ ఐస్ క్రీం 6 వ ఎపిసొడ్

Published on Sep 21, 2021 5:02 pm IST

ఆహా వీడియో ద్వారా వస్తున్న వెబ్ సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఆహా మినిస్ అంటూ యూ ట్యూబ్ లో ఉన్న ఛానల్ సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆహా మీనిస్ ఒక వెబ్ సిరీస్ ను షురూ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. యూ ఆవకాయ మీ ఐస్ క్రీం అంటూ ఆహా మీనీస్ లో వస్తున్న సీరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సీరీస్ నుండి తాజాగా ఆరవ ఎపిసొడ్ తాజాగా విడుదల అయింది. ఆహా మీనీస్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసొడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

షీతల్ గౌతమన్, ఉద్భవ్ రఘునందన్, శ్రీవిద్య, రమేష్, సుబ్బరాయ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది.భార్గవ్ దాసరి ఈ సీరీస్ కి రచన దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :