రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లతో దర్శకుడు మారుతి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ది రాజా సాబ్ (The Raja Saab). భారీ హారర్ ఫాంటసీ వండర్ గా వచ్చిన ఈ సినిమా అభిమానులని మెప్పించి థియేటర్స్ లో అదరగొడుతుంది. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి సాలిడ్ ట్రీట్ ని అదనపు సీన్స్ తో ఇచ్చిన ఈ సినిమా మరింత పెర్ఫామ్ చేస్తుంది.
అయితే రాజా సాబ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూపిస్తుంది. సినిమా విడుదల అయ్యిన రెండో రోజు కంటే మూడో రోజు బిగ్గెస్ట్ పెర్ఫామెన్స్ చేస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. దీనితో డే 3 వసూళ్లు మరింత బెటర్ గా ఉండే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదలకి తీసుకొచ్చారు.
Sankranthi’s Biggest Box-Office Celebration #TheRajaSaab is getting stronger with Massive audience love ❤️????
Most centres are witnessing DAY 3 >> DAY 2 with super solid WOM spreading everywhere ????#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy… pic.twitter.com/seXLUWDGps
— The RajaSaab (@rajasaabmovie) January 11, 2026


