‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సినిమాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సినిమాలివే !

Published on Jan 2, 2023 11:11 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

తాజా ఖబర్‌ (హిందీ) జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

హౌ బికేమ్‌ ఎ గ్యాంగ్‌స్టర్‌ (సిరీస్‌) జనవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఉమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ (హాలీవుడ్) జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జిన్నీ అండ్‌ జార్జియా (సిరీస్‌) జనవరి 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పోలీస్‌వర్సెస్‌ అండర్‌ వరల్డ్‌ (హిందీ) జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పేల్‌ బ్లూ ఐ (హాలీవుడ్‌) జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

ఊంచాయి (హిందీ) జనవరి 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ వెబ్ సిరీస్ :

ఫాంటసీ ఐస్‌ల్యాండ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సౌదీ వెళ్లాక్క (మలయాళం) జవననరి 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు