వైరల్ : ఇజ్రాయిల్ న్యూస్ పేపర్లో “భీమ్” ఎన్టీఆర్ పై స్పెషల్ ఎడిషన్.!

Published on Jun 18, 2022 10:09 am IST


లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి “రౌద్రం రణం రుధిరం” చిత్రం పాన్ ఇండియా సినిమా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో భారీ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో దర్శకుడు రాజమౌళి హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లకి ఇంటర్నేషనల్ వైడ్ సాలిడ్ రీచ్ వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో అయితే కొమరం భీమ్ ఎన్టీఆర్ పై ఒక స్పెషల్ ఎడిషన్ అది కూడా ఇజ్రాయిల్ దేశంలో ప్రచురించింది. పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అక్కడి పేపర్ లో మొత్తం ఒక పేజీ అంతటిలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కోసమే చెప్తూ ప్రచురించారు.

దీనితో ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.అయితే వారు క్లుప్తంగా ఏం ప్రచురించారో కానీ ఈ రీచ్ తో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఎన్టీఆర్ కూడా తన నటనతో ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :