‘వినయ విధేయ రామ’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

Published on Jan 18, 2019 11:51 am IST


‘రంగస్థలం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’. ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 11వ తేదీన విడుదలైయింది. కాగా విడుదలైన మొదటి షో నుండే ‘వినయ విధేయ రామ’ బ్యాడ్ టాక్ ను తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేకపోతుంది.

కాగా నైజాం ఏరియాలో ‘వినయ విధేయ రామ’ గురువారం నాడు రూ 35 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. అలాగే నైజాంలో మొత్తం ఫస్ట్ వీక్ గానూ సుమారు 12.10 కోట్లు షేర్ ను వసూళ్లు చేసింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ‘జీన్స్’ ఫెమ్ ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ లాంటి ఎందరో పేరున్న నటీనటులు నటించనా ఈ చిత్రం బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది.

సంబంధిత సమాచారం :

X
More