అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా సుడిగాడు 2 రాబోతోంది. బిమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జనవరి 12 న ప్రారంభం కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.
తెలుగులో ఉన్న ప్రముఖ కమీడియన్స్ అందరు ఈ సినిమాలో నటించబోతున్నారు. అత్యంత వినోధభరితంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హిట్ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించి చిత్ర యూనిట్ కు పేరు రావాలని కోరుకుందాం. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
- విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ సినిమా !
- కొత్త సినిమా కోసం ప్రభాస్ గ్రౌండ్ వర్క్ !
- సీనియర్ హీరోని డైరెక్ట్ చేయనున్న ‘అ !’ చిత్ర దర్శకుడు ?
- ఒకేసారి రెండు పెద్ద సినిమాల్ని మేనేజ్ చేస్తున్న రకుల్ !
- చిట్ చాట్: బెక్కం వేణుగోపాల్ – పెద్ద హీరోలతో చేసే అవకాశమున్నా కథ నచ్చి ఈ చిన్న సినిమా చేశాను !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.