4 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న రౌడీ బాయ్స్ టీజర్!

Published on Sep 23, 2021 2:40 pm IST


ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ ఇప్పటి వరకు కూడా 4 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలి ప్రసాద్ ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హర్షిత్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. మాది సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :