టీజర్ తో ఆకట్టుకుంటున్న సెవెన్ !

Published on Jan 5, 2019 7:45 pm IST

దర్శకుడు రమేష్ వర్మ నిర్మాణంలో ప్రముఖ కెమెరా మాన్ నిజార్ షఫీ దర్శకత్వంలో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా మన ముందుకు వస్తున్న చిత్రం సెవెన్ (7). రహ్మాన్, హవిష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి వంటి తారాగణం నటిస్తున్నారు. కాగా ఈ మధ్య విడుదల ఈ సెవెన్ (7) మూవీ టిజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వన్ బై టు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

సరికొత్తగా మన ముందుకు వచ్చిన 7 సెవెన్ మూవీ టిజర్ ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి పెంచింది అనే చెప్పుకోవాలి. కాగా ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాకు బస్టర్ సినిమాకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More