కమెడియన్ స్థాయి నుండి ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అగ్ర నిర్మాతల జాబితాలో చేరిపోయాడు. ఈ సినిమా విజయం తరువాత నుండి ఆయనకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. బాద్షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలతో బిజీగా ఉన్న ఆయనకి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఐటీ దాడుల తరువాత ఆయన తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా పోస్ట్ చేసారు. తను కష్టపడి పైకి వచ్చానని, కష్టపడి పైకి వచ్చిన వాడిని లోకం నమ్మదు, నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను ఎవరికీ బినామీ కాదు. నాకు ఆ అవసరం లేదు. నేను రాజకీయాల్లో లేను, మీ రాజకీయ లబ్ది కోసం నన్ను బలి చేయవద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
రాజకీయ లబ్ది కోసం నన్ను బలి చేయొద్దు అంటున్న అగ్ర నిర్మాత
రాజకీయ లబ్ది కోసం నన్ను బలి చేయొద్దు అంటున్న అగ్ర నిర్మాత
Published on Feb 13, 2013 4:11 PM IST
సంబంధిత సమాచారం
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- “టాక్సిక్” తో యష్ వరల్డ్ సినిమాకి దారి వేస్తున్నారు.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు
- లాస్ట్ సినిమా టోటల్ వసూళ్లను తొలిరోజే లేపేసిన రవితేజ
- అఫీషియల్: ‘విశ్వంభర’ కోసం మిరాయ్ సంగీత దర్శకుడు కూడా!
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది
- “విశ్వంభర” నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్.. కానీ
- “స్పిరిట్” పై అంచనాలు తగ్గాయా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- చిరంజీవి బర్త్డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?


