సండే మంచి వసూళ్ళను రాబడుతున్న బంగార్రాజు

Published on Jan 23, 2022 11:07 pm IST


అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకు పోతుంది.

సండే రోజు ఈ చిత్రం అన్ని థియేటర్ల వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :